Friday, 29 July 2016

బాటరీ ని తినేస్తాన్న అప్ప్స్ ఏవి చుడండి...

telugustartups.blogspot.in

 మీ ఫోన్ ఆన్ చేయగానే రన్ అయ్యే అప్ప్స్ ఇవే మీ మొబైల్ లో ఇవి ఆటోమేటిక్ గా రన్ అవుతాయి చుడండి కావాలంటే మీ మొబైల్ లో...

List of apps run at startup

Here are the top battery-draining apps which run at Android startup
1. Samsung AllShare
2. Samsung Security Policy Updates
3. Beaming Service for Samsung
4. ChatOn
5. Google Maps
6. Facebook
7. Whatsapp
8. WeChat
9. AppLock
10. BBM (BlackBerry Messenger)

మీరు మనుఅల్ మీ మొబైల్ లో రన్ చేసేది ఇవే అప్ప్స్ ఇవి కాస్త ఛుదండి...

Apps manually run by the user

1. Samsung WatchOn
2. Snapchat
3. Microsoft Outlook
4. Line: Free Calls & Messages
5. Clean Master
6. Spotify
7. Amazon Shopping
8. Super-Bright LED Torch
9. BBC iPlayer
10. PicsArt Photo Studio


 ఇవి మీ అప్ప్స్ మొత్తం యొక్క రిపోర్ట్ చెక్ చేసుకోండి...ఇంకా ఏవి ఉంచాలో తిసేయలో మీరే డిసైడ్ చేసుకోండి..

 
తెలుగు స్టార్ట్ అప్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఆన్ లైన్ లో బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఆన్ లైన్ లో మనీ ఎలా సంపాదించాలి, బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వారికి ఐడియాస్ ఇవ్వడం, ఫెయిల్ అయిన వారిని నిరుత్సాహ పడకుండా ప్రోత్సహించడం , వెబ్ సైట్స్ పైసా కర్చు లేకుండా ఎలా తయారు చేసుకోవడం, బ్లాగ్ లను ఎలా తయారు చేసుకోవటం, లేటెస్ట్ న్యూస్ ఇన్ఫోర్మేషన్స్ తెలపడం, జాబ్స్ అప్ డేట్స్ ఇవ్వటం, బిజినెస్ ప్రమోషన్ ఎలా చేసుకోవటం పైసా కర్చు లేకుండా అనేది మేము ఇక్కడ డైలీ అప్ డేట్స్ ఇస్తూ వస్తాము.మిత్రులు అందరు మాకు సహచరించి మీరు మా FACEBOOK/PAGE(Telugu Startups), YOUTUBE(Telugu Startups) లలో జాయిన్ అవ్వగలరని కోరడమయినది..షేర్ చేసి, యు ట్యూబ్ లో వీడియోస్ చూసి నలుగురికి సహాయ పడగలమని మా చిన్న మనవి...ధన్యవాదాలు..!!!


EmoticonEmoticon